Homeటాప్ స్టోరీస్గుండె ఆపరేషన్ చేయించుకోలేక బాధపడుతున్నారా ?

గుండె ఆపరేషన్ చేయించుకోలేక బాధపడుతున్నారా ?

lawrence charitable trustఖరీదైన గుండె ఆపరేషన్ చేయించుకోలేక , అందుకు తగ్గ ఆర్ధిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం నటుడు రాఘవ లారెన్స్ తన  చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ లు చేయిస్తున్నాడు . మీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ గుండె ఆపరేషన్ కోసం పరితపించే వాళ్ళు లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ని సంప్రదిస్తే ఆ చిన్నారుల ప్రాణాలు నిలిపిన వాళ్లవుతారు కాబట్టి గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవాళ్లు ఈ క్రింది నెంబర్ లకు ఫోన్ చేస్తే తగిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు .
09790 750784
097915 00866
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All