Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట విడుదల

లక్ష్మీస్ ఎన్టీఆర్ పాట విడుదల

Lakshmi's ntr first video song outలక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని ఓ పాటని రిలీజ్ చేసి మరింత వివాదాన్ని సృష్టించాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ లో విలన్ గా చంద్రబాబు ని చూపించి జగన్ పార్టీకి లబ్ది చేకూరేలా చేస్తున్నాడు వర్మ . లక్ష్మీపార్వతిఎన్టీఆర్ ల మధ్య ఉన్న ప్రేమని , చంద్రబాబు కి ఉన్న ద్వేషాన్ని బాగానే చూపించాడు అంతేకాదు లక్ష్మీపార్వతి ని ఎన్టీఆర్ తో పాటుగా ఎన్టీఆర్ కుటుంబం కూడా కొట్టిన సన్నివేశాలను కూడా చూపించారు .

 

- Advertisement -

ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందడంతో వర్మ చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు అది ప్లస్ అవుతుందని అంచనాలు పెంచుతుందని ధీమాగా ఉన్నాడు . సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తాడో కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది .

English Title: Lakshmi’s ntr first video song out

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All