Homeటాప్ స్టోరీస్శృంగారమే ఎక్కువుందని విమర్శలు చేస్తున్నారు

శృంగారమే ఎక్కువుందని విమర్శలు చేస్తున్నారు

Kiara Advani in kabir singh poster
kabir singh

కబీర్ సింగ్ సినిమాలో ప్రేమ కంటే శృంగారమే ఎక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు మహిళలు . ప్రేమ వేరు శృంగారం వేరు కానీ కబీర్ సింగ్ చిత్రంలో మాకు ఎక్కడా ప్రేమ కనిపించడం లేదని , శృంగార సన్నివేశాలు మాత్రమే హైలెట్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు మహిళామణులు . అయితే యువతరం మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు .

సినిమా నిడివి కూడా ఎక్కువగా ఉండటం వల్ల విమర్శలు వస్తున్నాయి . ఒకవేళ నిడివి తగ్గిస్తే బెటర్ గా ఉంటుందేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు . అయితే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెబుతున్నారు . ఎవరు ఏమి అన్నా యువత మాత్రం ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు . హీరో హీరోయిన్ లలో తమని తాము చూసుకుంటున్నారు . అలాగే కబీర్ సింగ్ పాత్రలో షాహిద్ నటనకు జేజేలు పలుకుతున్నారు . కియారా అద్వానీ అందాలకు , ముద్దులకు మైమరిచిపోతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All