Homeగాసిప్స్పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ ..?

పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ ..?

Vijay devarakonda with shiva nirvanas film is  there
Vijay devarakonda with shiva nirvanas film is  there

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో లైగర్ మూవీని పూర్తి చేసాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నెలలో పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగానే విజయ్…తన తదుపరి చిత్రం కూడా పూరి డైరెక్షన్లో చేయబోతున్నట్లు ప్రకటించాడు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన లో విజయ్ హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేందుకు కాస్త టైం పడుతుండడంతో..ఈ లోపు మజిలీ ఫేమ్ శివనిర్వాణ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ మూవీ లో విజయ్ కి జోడిగా సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 23నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు టాక్‌. ఈ చిత్రానికి ‘ఖుషి’ అనే టైటిల్‌ను ప‌రిశీల‌నలో ఉంచార‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్ట‌ర్‌గా నిలిచిన ఖుషి టైటిల్‌ను ఈ చిత్రానికి అనుకోవ‌డంతో ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తి నెల‌కొంది. ఈ చిత్రంలో విజ‌య్ ఆర్మీ అధికారిగా న‌టించ‌నుండ‌గా సమంత కాశ్మీరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All