Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ని రివీల్ చేసిన కేటీఆర్

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ని రివీల్ చేసిన కేటీఆర్

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ని రివీల్ చేసిన కేటీఆర్
రాజమౌళి మరియు కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ” ఆర్ ఆర్ ఆర్ ” టైటిల్ ని రివీల్ చేసాడు . ఇంతకీ కేటీఆర్ ఆర్ ఆర్ ఆర్ కి పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా …….. ” రీజనల్ రింగ్ రోడ్డు ”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రాంచరణ్ లు కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” అన్న విషయం అందరికి తెలిసిందే . అయితే ప్రతీ భాషలో ఆర్ ఆర్ ఆర్ అనే ఉంటుంది కాకపోతే ప్రతీ భాషలో మరో టైటిల్ కూడా ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి అని జనాల మీదకు జక్కన్న వదిలిన విషయం తెలిసిందే .

అయితే ఒక్కొక్కరు ఒక్కోలా టైటిల్ పెడుతున్నారు కానీ కేటీఆర్ మాత్రం రీజనల్ రింగ్ రోడ్డు అనే కొత్త టైటిల్ ని ఆపాదించాడు . తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు ని త్వరగా పూర్తిచేయాలనేది కేటీఆర్ ముందున్న లక్ష్యం దాంతో నాకు అది మాత్రమే తెలుసు అంటూ కొంటెగా సమాధానం ఇచ్చాడు నెటిజన్లు అడిగిన ప్రశ్నకు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All