Homeఎక్స్ క్లూసివ్ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా

ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా

Krishnamraju reveals prabhas marraige news గతకొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లి విషయం తెలుగు  సీరియల్ లా జీడిపాకంలా సాగుతూనే ఉంది . ఐదారేళ్లుగా అదిగో ప్రభాస్ పెళ్లి ఇదిగో ప్రభాస్ పెళ్లి అని అనుకోవడం తప్ప ఆ పెళ్లి మాత్రం జరగడమే లేదు కానీ ఈ ఏడాది మాత్రం తప్పకుండా ప్రభాస్ పెళ్లి అవుతుందట ! ఈ విషయాన్నీ మరోసారి ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు స్పష్టం చేసాడు . 80 వ దశకంలో రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నటుడు కృష్ణంరాజు , ఈరోజు కృష్ణంరాజు  పుట్టినరోజు దాంతో ఈ ఏడాది తప్పకుండా ప్రభాస్ పెళ్లి అవుతుందని అంటున్నాడు .

కాకపోతే సాహో చిత్రం విడుదల అయ్యాకే అంట . సాహో చిత్రం ఈ ఏడాది విడుదల అవుతోంది కాబట్టి దసరా తర్వాత ప్రభాస్ పెళ్లి అవ్వొచ్చు అని భావిస్తున్నాడు కృష్ణంరాజు . నటుడిగా యాభై ఏళ్ళు పూర్తిచేసుకున్న కృష్ణంరాజు త్వరలోనే పెద్ద ఫంక్షన్ చేస్తాడట . ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంతో పాటుగా జాన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు .

- Advertisement -

English Title: Krishnamraju reveals prabhas marraige news

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All