Homeటాప్ స్టోరీస్ఘనంగా జరిగిన యాక్షన్ కింగ్ అర్జున్ జన్మదిన వేడుకలు

ఘనంగా జరిగిన యాక్షన్ కింగ్ అర్జున్ జన్మదిన వేడుకలు

King Arjun's Birthday Celebrations
King Arjun’s Birthday Celebrations

యాక్షన్ కింగ్ అర్జున్ జన్మదినం ఆగస్ట్ 15.

ఈ సందర్బంగా ఆయన పుట్టిన రోజు వేడుకను మదరాసులోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతో వినమ్రం గా జరుపునుకున్నారు.

- Advertisement -

తన కూతురు ఐశ్వర్య సర్జా, అంజనా సర్జా, కన్నడ హీరో దర్శన్ సమక్షంలో అర్జున్ భారీ కేక్ ని కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్నారు.

నటుడిగానే కాకుండా సమాజంపట్ల సేవా భావం కలిగిన వ్యక్తిగా అర్జునకు ఎంతో పేరుంది.

తను ఈ స్థాయికి చేరినందుకు కృతజ్ఞతగా దేవుడి గుడి కూడా స్వయంగా కట్టిస్తున్న విషయం తెలిసిందే..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All