Homeటాప్ స్టోరీస్విజయ్ 66 మూవీ లో కిక్ శ్యామ్..

విజయ్ 66 మూవీ లో కిక్ శ్యామ్..

Kick shyam in vijay 66
Kick shyam in vijay 66

‘తలపతి’ విజయ్ కి తమిళనాట ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఈయన నుండి సినిమా వస్తుందంటే పెద్ద పండగలా భావిస్తారు. అలాంటి విజయ్ ఫస్ట్ టైం తెలుగు లో సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 66 వ చిత్రంగా ఇది రాబోతుంది. తెలుగు, తమిళ్ లో భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రంలో మరో ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు మంగళవారం మూవీ యూనిట్ తెలిపింది. ట్విట్టర్ వేదికగా ఈ విషయమై పోస్టర్ రిలీజ్ చేశారు. యాక్టర్ శ్యామ్ ఈ సినిమాలో విజయ్ కి బ్రదర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ‘కిక్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన శ్యామ్…‘రేసుగుర్రం’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక విజయ్ విషయానికి వస్తే రీసెంట్ గా బీస్ట్ మూవీ తో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All