HomeLIFE STYLEహలో మ్యాగజైన్ కవర్ కోసం కియారా కేక పుట్టించింది

హలో మ్యాగజైన్ కవర్ కోసం కియారా కేక పుట్టించింది

Kiara Advani's sizzling pictures from Hello magazine
Kiara Advani’s sizzling pictures from Hello magazine

అందమైన భామలు అందమైన కవర్ పేజీ ల ఫై ఇంకాస్త అందంగా కనిపిస్తే అభిమానులకు పండగే..తాజాగా కియారా…హలో మ్యాగజైన్ కవర్ కోసం ఘాటైన పోజ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ ప్రస్తుతం తెలుగు లో శంకర్ – రామ్ చరణ్ కలయిక లో తెరకెక్కుతున్న RC15 మూవీ లో నటిస్తుంది.

గతంలో చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇప్పుడు మరోసారి చరణ్ కు జోడి కడుతుంది.
ఇదిలా ఉంటె తాజాగా కియారా హలో మ్యాగజైన్ కవర్ కోసం హాట్ హాట్ గా పోజ్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. లాంగ్ గౌన్ లో క్లీ వేజ్ షో తో మై మరపించే విధంగా ఉంది. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు , ఫ్యాన్స్ అయితే ఈ పిక్ ను తెగ షేర్ చేస్తూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All