HomeLIFE STYLEహీట్ పెంచుతున్న కైరా అద్వానీ

హీట్ పెంచుతున్న కైరా అద్వానీ

Kiara advani sets temperatures soaringభరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన బాలీవుడ్ భామ కైరా అద్వానీ మెల్లిగా టాలీవుడ్ లో పాతుకుపోవాలని బాగానే కలలు కంటోంది . స్కిన్ షో చేస్తేనే ఇక్కడ అవకాశాలు అని బాగా  నమ్మిన ఈ హాట్ భామ అందుకు వెనుకాడటం లేదు . తాజాగా ఈ భామ క్రాప్ టాప్ లో అందాలను ఆరబోసి హీట్ పెంచేసింది . అసలే శీతాకాలం దాంతో ఈ భామ అందాలకు ఆ చలి పోయి హీట్ పెంచుతోంది  .

హీట్ ని పెంచే ఫోటో ట్వీట్ చేసి కుర్రాళ్లకు పండగ చేస్తోంది కైరా అద్వానీ . తాజాగా ఈ భామ రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటిస్తోంది . వినయ విధేయ రామ చిత్రంలో మరింత హాట్ గా కనిపించనుందట కైరా అద్వానీ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మహేష్ బాబు తో నటించిన ఈ భామ ఇప్పుడేమో చరణ్ ని పట్టేసింది . ఇక ప్రతిష్టాత్మక చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఈ భామ నటించనున్నట్లు తెలుస్తోంది . అయితే ఇంకా అధికారికంగా చిత్ర బృందం ద్రువీకరించాల్సి ఉంది .

- Advertisement -

English Title: Kiara advani sets temperatures soaring

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All