Homeటాప్ స్టోరీస్మహేష్ ని పొగుడుతున్న భామ

మహేష్ ని పొగుడుతున్న భామ

kiara advani praises mahesh babu మహేష్ బాబు అంటే చాలు హీరోయిన్ లు పొగడ్తలతో ముంచెత్తుతారు , ఇప్పటికే పలువురు భామలు మహేష్ అంటూ మైమరిచిపోతూ పొగడ్తలు కురిపించగా తాజాగా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ సరసన నటిస్తున్న కైరా అద్వానీ కూడా ఆ కోవలోనే చేరింది . మహేష్ వల్ల ఎటువంటి కంప్లైంట్స్ లేవు , కో ఆర్టిస్ట్ కు చక్కగా సహకారం అందిస్తాడు అలాగే ఎంతో డెడికేషన్ తో సినిమా చేస్తాడు …… ఇక భరత్ అనే నేను సినిమా కోసమైతే కొన్నిసార్లు భోజనం చేయకుండానే షూటింగ్ లో పాల్గొన్నాడు అంటూ కీర్తిస్తోంది కైరా .

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భరత్ అనే నేను చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా ఏప్రిల్ 20న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటించనున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All