Homeటాప్ స్టోరీస్KGF 2 7 డేస్ కలెక్షన్స్

KGF 2 7 డేస్ కలెక్షన్స్

KGF 2 Movie OTT Release Date
KGF 2 Movie OTT Release Date

KGF చాప్టర్ 1 చిత్రానికి సీక్వెల్‌గా రాకింగ్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన KGF 2 చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. నార్త్ , సౌత్ అనే తేడాలు లేకుండా పలు చిత్రాల రికార్డ్స్ ను బ్రేక్ చేసి సత్తా చాటుతుంది. ఇక ఈ మూవీ 7 రోజుల కలెక్షన్లు చూస్తే..

నార్త్ లో 7వ రోజున 17.22 కోట్లు వసూలు చేసి.. 250 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇటీవల కాలంలో 250 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా కేజీఎఫ్2 ఘనతను సాధించింది. కేరళలో 7 వ రోజు 3.5 కోట్లు వసూళ్లను సాధించి..మొత్తం 7 రోజుల్లో 41.8 కోట్ల వసూళ్లను రాబట్టింది. తమిళనాట ఆరు రోజుల్లో 55.49 కోట్లు నమోదు చేసి.. 7వ రోజు 5 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 7 రోజుల్లో 724
కోట్లు వసూలు చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All