Homeటాప్ స్టోరీస్మరో హాట్ భామని దించేసిన పూరి

మరో హాట్ భామని దించేసిన పూరి

Ketika Sharma to romance Akash Puri in Romanticహాట్ భామలను ఏరి కోరి టాలీవుడ్ కి తీసుకురావడంలో పూరి జగన్నాధ్ ది అందెవేసిన చేయి . ఇప్పటికే పలువురు భామలను టాలీవుడ్ కి పరిచయం చేసిన పూరి తాజాగా తన తనయుడు ఆకాష్ పూరి హీరోగా రూపొందనున్న ” రొమాంటిక్ ” చిత్రం కోసం ” కేతిక శర్మ ” అనే హాట్ భామని దించేస్తున్నాడు . డబ్ స్మాష్ తో బాగా ఫేమస్ అయిన భామ ఈ కేతిక శర్మ , టాప్ మోడల్ కూడా .

 

- Advertisement -

దాంతో ఏరికోరి ఈ భామని టాలీవుడ్ కు తీసుకు వస్తున్నాడు . అసలే అందమైన భామ ఆపై అందాలను ఆరబోయడంలో  ఏమాత్రం వెనక్కి తగ్గని మనస్తత్వం కాబట్టి కుర్రకారు కి కావాల్సిన మసాలా అందింస్తుందనడంలో సందేహమే లేదు . తన ఇన్ స్టా గ్రామ్ లో రకరకాల భంగిమల్లో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది కేతిక శర్మ .

English Title : Ketika Sharma to romance Akash Puri in Romantic

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All