Homeటాప్ స్టోరీస్చంద్రబాబుని చూసి భయపడుతున్న కేసీఆర్ అండ్ కో

చంద్రబాబుని చూసి భయపడుతున్న కేసీఆర్ అండ్ కో

KCR scared with Chandrababu ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూసి భయపడుతున్నారు కేసీఆర్ అండ్ కో . నిజంగా చంద్రబాబు అంటే భయం లేకపోతె కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులను గురించి చెప్పి ఓట్లు అడగాలి కానీ ఏ మీటింగ్ కి వెళ్లినా , మీడియా ముందుకు వచ్చినా చంద్రబాబు ని తిట్టడం తప్ప మరో పని లేకుండా పోయింది కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లకు అలాగే టీఆర్ఎస్ నాయకులకు .

చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి , గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ని ఆంధ్రా బాబు అంటూ మెంటల్ అంటూ తిడితే అర్ధం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం సిద్దించి , కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు ని అదేపనిగా తిట్టడం వల్ల కేసీఆర్ పలుచన అవుతున్నాడు కానీ ప్రయోజనం అయితే లేకుండా పోతోంది . ఎంతసేపు చంద్రబాబు బూచి చూపించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు దాంతో మొదటికే మోసం వచ్చేలా ఉంది . ఇప్పటికే కేసీఆర్ గ్రాఫ్ గణనీయంగా పడిపోయింది . ఎన్నికలు సమీపించిన తరుణంలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీ నేతృత్వం లోని ప్రజా కూటమి పుంజుకుంటోంది .

- Advertisement -

English Title: KCR scared with Chandrababu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All