Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు

బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు

Kavitha gowda complaint woman commission on yandiకన్నడ బిగ్ బాస్ షోలో నన్ను లైంగికంగా వేధించాడని యాండీ అనే కంటెస్టెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది కవిత గౌడ . యాండీ తో పాటుగా కవిత గౌడ కూడా కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొంది అయితే సూపర్ హీరో వర్సెస్ సూపర్ విల్లన్ అనే టాస్క్ లో భాగంగా రెండు రోజుల పాటు నన్ను యాండీ అనే పోటీదారు లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ కేసు పెట్టడం సంచలనం గా మారింది .

 

- Advertisement -

బిగ్ బాస్ షోలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే . అలాగే పలు వివాదాలు బిగ్ బాస్ షోని చుట్టుముడుతున్నాయి . తాజాగా కవిత గౌడ ఈ ఆరోపణలు చేయడంతో స్పందించిన యాండీ కవిత ఓటమి తో ఇలా దిక్కుతోచని ఆరోపణలు చేస్తోందని కొట్టి పడేస్తున్నాడు . పోలీసులు మాత్రం కవిత గౌడ ఇచ్చిన ఫిర్యాదు ని తీసుకున్నారు కానీ ఇంకా చర్యలు ఏమి చేపట్టలేదు .

English Title: Kavitha gowda complaint woman commission on yandi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All