Homeటాప్ స్టోరీస్బిజెపి ఎం ఎల్ ఏ రాసలీలలు

బిజెపి ఎం ఎల్ ఏ రాసలీలలు

kashmir bjp mla illegal affair with college studentకాశ్మీర్ లోని ఆర్ ఎస్ పుర బిజెపి ఎం ఎల్ ఏ గగన్ ఓ టీనేజీ యువతి తో రాసలీలలు సాగిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేస్తోంది అతడి భార్య మోనికా శర్మ . నా భర్త మంచివాడు కాదు , పంజాబ్ కి చెందిన ఓ కాలేజ్ యువతి కి మాయమాటలు చెప్పి ఆమెని లోబరుచుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆమెతోనే ఉంటున్నాడని , ఇదేంటని అడిగిన నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తోంది మోనికా శర్మ . అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఎం ఎల్ ఏ గగన్ సదరు యువతి తో రాసలీలలు సాగిస్తున్న ఫోటోలు కూడా సాక్ష్యంగా చూపిస్తోంది . ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .

మోనికా చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాడు గగన్ , నా నుండి విడాకులు కోరుకుంది మోనికా మాత్రమే నేను కాదు ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు అందుకే నచ్చచెప్పడానికి ట్రై చేశా కానీ కుదరలేదు , మరో యువతి తో అక్రమ సంబంధం అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అది నిజమే అని నిరూపిస్తే రాజీనామా చేస్తా అని అంటున్నాడు . ఇక సదరు గగన్ తో ఫోటోలో రాసలీలలు సాగిస్తున్న యువతి కూడా గగన్ పై ఆరోపణలు చేయడం లేదు గగన్ చాలా మంచి వారని అనవసరంగా ఆయన పై ఆరోపణలు చేస్తున్నారని అంటోంది . అయితే మోనికా శర్మ ఆరోపణలకు ఊతం ఇచ్చేలాగా ఫోటోలు ఉన్నాయి కానీ గగన్ కానీ సదరు యువతి కానీ ఆ ఫోటోల పట్ల మాట్లాడటం లేదు కానీ మా మధ్య అటువంటి సంబంధం లేదని మాత్రం అంటున్నారు .

- Advertisement -

English Title: kashmir bjp mla illegal affair with college student

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All