Homeటాప్ స్టోరీస్పారిపోయిన నటుడు

పారిపోయిన నటుడు

karnataka hero duniya vijay escape from arrestకన్నడ నటుడు దునియా విజయ్ పరారీ లో ఉన్నాడు . హీరో పాత్రలతో పాటుగా నెగెటివ్ పాత్రలు పోషించే దునియా విజయ్ పోలీసులకు ఎదురు తిరగడమే కాకుండా వాళ్ళ విధి నిర్వహణలో ఆటంకం కలిగించాడని కేసు నమోదు చేసారు పోలీసులు దాంతో అతడిని తక్షణం అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది . ఆ ఉత్తర్వులు అందుకున్న పోలీసులు దునియా విజయ్ ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారన్న సమాచారం అందడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు విజయ్ దునియా .

అసలు ఈ సంఘటనలో దునియా విజయ్ కి సంబంధం లేదు , హస్తి గూడ నిర్మాత సుందర గౌడ ని అరెస్ట్ చేయడానికి వెళ్లారు పోలీసులు అయితే అదే సమయంలో అక్కడే ఉన్న దునియా విజయ్ పోలీసులకు అడ్డు తగిలాడు దాంతో పోలీసులు అతడి పై కేసు పెట్టారు . ప్రస్తుతం దునియా విజయ్ పరారీలో ఉండటం తో అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు . దునియా విజయ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అతడికి బెయిల్ రాలేదు . బెయిల్ వచ్చేంత వరకు పరారీ లోనే ఉండనున్నాడో ఏమో దునియా విజయ్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All