Homeటాప్ స్టోరీస్ఎందుకు తప్పుకున్నాడో మీకు తెలుసా ?

ఎందుకు తప్పుకున్నాడో మీకు తెలుసా ?

Kangana Ranaut revealed Why Krish off Manikarnika బాలీవుడ్ లో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రానికి దర్శకుడు మొదట క్రిష్ అన్న విషయం తెలిసిందే , అయితే ఆ తర్వాత కంగనా రనౌత్ తో వచ్చిన విభేదాలతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు . ఇది సాదరంగా తెలుస్తున్న నిజం కానీ నిన్న హైదరాబాద్ వచ్చిన కంగనా రనౌత్ మాత్రం క్రిష్ కేవలం ఎన్టీఆర్ బయోపిక్ వల్లే తప్పుకున్నాడని అంతేకాని మామధ్య ఎలాంటి గొడవలు జరగలేదని అంటోంది .

అయితే ఇంత రచ్చ జరుగుతున్నా క్రిష్ మాత్రం కంగనా రనౌత్ గురించి కానీ మణికర్ణిక చిత్రాన్ని గురించి కానీ అస్సలు మాట్లాడటం లేదు . కంగనా తో విబేధాలు వచ్చిన సమయంలోనే బాలయ్య నుండి బయోపిక్ కోసం పిలుపు రావడంతో మణికర్ణిక నుండి సైడ్ అయ్యాడు క్రిష్ . దాంతో మిగతా చిత్రాన్ని కంగనా పూర్తిచేసింది . మణికర్ణిక నుండి బయటకు వచ్చినప్పటికీ బయోపిక్ రూపంలో మంచే జరిగింది క్రిష్ కు . ఎన్టీఆర్ కథానాయకుడు ఈనెల 9న భారీ ఎత్తున విడుదల కానుంది .

- Advertisement -

English Title: Kangana Ranaut revealed Why Krish off Manikarnika

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All