Homeటాప్ స్టోరీస్ఇద్దరు మగాళ్ల మధ్యలో ఆ భామ ..... అబ్బాబ్బా

ఇద్దరు మగాళ్ల మధ్యలో ఆ భామ ….. అబ్బాబ్బా

kangana ranaut hot show with menప్రముఖ పత్రిక కోసం హాట్ భామ కంగనా రనౌత్ రకరకాల గెటప్ లలో అందాలను ఆరబోసి పిచ్చెక్కింది . ఇక అందులో భాగంగా ఒక ఫోటోలో అయితే ఇద్దరు మగాళ్ల మధ్య కంగనా పెట్టిన ఫోజు పిచ్చ షాక్ ఇచ్చేలా ఉంది . ఒకరేమో వెనుక సైడ్ ఉంటే మరొకరేమో కంగనా తొడ మీద తల పెట్టుకొని పడుకున్నాడు . ఇద్దరు మగాళ్ల మధ్య క్లీవేజ్ షోతో అదరగొట్టింది కంగనా రనౌత్ . ప్రస్తతం ఈ భామ మణికర్ణిక చిత్రంలో నటిస్తోంది .

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించడం విశేషం . తెలుగులో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్ బాలీవుడ్ లో మణికర్ణిక చిత్రంతో అడుగుపెడుతున్నాడు . ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయిన కంగనా రనౌత్ పలు వివాదాస్పద కామెంట్స్ చేసి నిత్యం వార్తల్లో కెక్కుతోంది . ఇక ఇప్పుడేమో వోగ్ కోసం చేసిన ఫోటోషూట్ సంచలనం సృష్టిస్తోంది అంతేకాదు తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఈ భామ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది . తెల్లటి వస్త్రంలో దేవకన్య లా మెరిసిపోయింది కంగనా రనౌత్ . ఇక ఎద అందాలు అయితే బయటకు ఎగిసిపడుతూ గుండెలు పిండేలా చేసింది కంగనా .

- Advertisement -

English Title: kangana ranaut hot show with men

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All