Tuesday, March 21, 2023
Homeటాప్ స్టోరీస్గట్టిగా కౌగిలించుకొని నలిపేవాడట

గట్టిగా కౌగిలించుకొని నలిపేవాడట

kangana ranaut casting couch allegation on queen director క్వీన్ దర్శకుడు వికాస్ బాల్ నన్ను గట్టిగా కౌగిలించుకొని చేతులు ఎక్కడో వేసి నలిపేవాడని అలాగే ఎక్కువసేపు కౌగిలించుకుంటూ శునకానందం పొందేవాడని సంచలన ఆరోపణలు చేస్తోంది వివాదాస్పద హీరోయిన్ కంగనా రనౌత్ . వికాస్ బాల్ – కంగనా రనౌత్ ల కాంబినేషన్ లో ” క్వీన్ ” అనే సూపర్ హిట్ ఫిల్మ్ వచ్చింది . అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల్లో నేను తొందరగా పడుకునే దాన్ని దాంతో నాపై సెటైర్ లు వేసేవాడని , నేను అతడికి చిక్కలేదని అందుకే కలిసినప్పుడు నన్ను గట్టిగా వాటేసుకొని కోరిక తీర్చుకునే వాడని సంచలన వ్యాఖ్యలు చేసింది .

- Advertisement -

అయితే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ఈ భామ ఇప్పుడు మాత్రం నోరు తెరిచింది ఎందుకంటే ” మీ టు ” అనే ఉద్యమం సాగుతోంది కాబట్టి . అంతేకాదు వికాస్ బాల్ కు పెళ్ళి అయినప్పటికీ ప్రతీరోజు కొత్త మహిళటో శృంగారం చేయాలనీ పరితపించే వాడని , అలా చాలామంది ని వాడుకున్నాడని అంటోంది . అలాగే క్వీన్ సినిమా తర్వాత నాతో మరో సినిమా చేయాలని కామంతోనే నా దగ్గరకు వచ్చాడని , ఆ విషయం నాకు తెలిసి అతడ్ని దూరం పెట్టనని దాంతో మళ్ళీ అతడు నా జోలికి రాలేదని అంటోంది కంగనా రనౌత్ .

English Title: kangana ranaut casting couch allegation on queen director

kangana ranaut casting couch allegation on queen director

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts