Homeటాప్ స్టోరీస్పాపం ! ఈ భామని పట్టించుకునే వాళ్లే లేరా ?

పాపం ! ఈ భామని పట్టించుకునే వాళ్లే లేరా ?

ప్రగ్యా జైస్వాల్ అనే అందగత్తె ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు పట్టించుకున్న పాపాన పోలేదు . కంచె చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ భామ . అంతకుముందు పలు చిత్రాల్లో నటించింది కానీ అంతగా గుర్తింపు లభించలేదు అయితే కంచె చిత్రం ఈ భామని వెలుగులోకి తీసుకొచ్చింది . దాంతో భారీగానే ఆశలు పెట్టుకుంది పాపం ! కానీ ఈ భామ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి .

- Advertisement -

కంచె తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది అంతేకాదు అందాల ఆరబోత లో ఎక్కడా తగ్గేది లేదని చాటి చెబుతూ అందాల ప్రదర్శన చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది . ఎప్పటికప్పుడు హోటల్ లలో , బాత్ రూమ్ లలో అలాగే బీచ్ లలో స్కిన్ షో చేస్తూ ఫోటోలకు ఫోజిస్తూ కాక రేపుతోంది కానీ ఈ భామ అందాలు దర్శక నిర్మాతల కళ్ళలో పడటం లేదనుకుంటా ! అలాగే హీరోలు సైతం ఈ భామని పట్టించుకోవడం మానేశారు దాంతో అవకాశాలు లేకుండాపోయాయి పాపం ప్రగ్యా జైస్వాల్ కు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All