Homeటాప్ స్టోరీస్సిక్స్ ప్యాక్ లో కేక పుట్టిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్

సిక్స్ ప్యాక్ లో కేక పుట్టిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్

Kalyan Ram six pack look
Kalyan Ram six pack look

నందమూరి కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లో కేక పుట్టిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సక్సెస్ అందుకొని చాల ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం బింబిసారా అనే సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కోసం ఇలా ఫిజికల్ గా చాలా మారినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఆ సినిమా లో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.

అందుకు సంబంధించిన లుక్స్ ఇప్పటికే అధికారికంగా బయటకు వచ్చింది. సోషియో ఫాంటసీ సినిమా గా ఈ సినిమా ఉంటుందా లేదంటే మరో రకంగా ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ మూవీ ఫై కళ్యాణ్ రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద విజయం సాదిస్తుందని నమ్ముతున్నాడు. అందుకే తన ఏజ్ ను సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All