Homeటాప్ స్టోరీస్ఆ సినిమా మళ్ళీ వాయిదాపడుతోంది

ఆ సినిమా మళ్ళీ వాయిదాపడుతోంది

kalyan ram naa nuvve release post poned once againనందమూరి కళ్యాణ్ రామ్తమన్నా జంటగా జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” నా నువ్వే ”. ఈ చిత్రాన్ని ఈరోజున విడుదల చేయాలనుకున్నారు కట్ చేస్తే ఈరోజు రవితేజ నేల టిక్కెట్టు , నాగశౌర్య అమ్మమ్మ గారిల్లు చిత్రాలు విడుదల అవుతుండటంతో జూన్ 1 కి వాయిదా వేశారు కట్ చేస్తే జూన్ 1న ఏకంగా నా నువ్వే సినిమాతో పాటుగా మరో నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి అంటే మొత్తం అయిదు సినిమాలు అన్నమాట ! దాంతో ఆ డేట్ న కూడా నా నువ్వే రావడం సేఫ్ కాదని భావించిన దర్శక నిర్మాతలు జూన్ 8 లేదా 14 న విడుదల చేద్దామని భావిస్తున్నారట .

అంటే మరోసారి వాయిదాపడటం అన్నమాట . ఈ సినిమాకు అసలు బజ్ లేకుండా పోయింది ఎందుకంటే నందమూరి కళ్యాణ్ రామ్ అంటే కాస్త ఎంటర్ టైన్ మెంట్ అలాగే యాక్షన్ ని కోరుకుంటారు ప్రేక్షకులు కానీ ఈ సినిమా లో అలాంటి వాసన ఎక్కడా కనిపించడం లేదు పైగా టైటిల్ చూస్తేనే తెలిసిపోతోంది ఎలా ఉండబోతోందో ! దానికి తోడూ జయేంద్ర ఈ సినిమాకు దర్శకుడు ఈ దర్శకుడి కి కూడా సక్సెస్ లేదు దాంతో నా నువ్వే జూన్ రెండో వారానికి పోస్ట్ పోన్ అయ్యింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All