Homeటాప్ స్టోరీస్చీరలో రెచ్చగొట్టిన భామ

చీరలో రెచ్చగొట్టిన భామ

44 ఏళ్ల బాలీవుడ్ భామ  కాజోల్ తాజాగా చీరలో రెచ్చగొడుతూ పిచ్చెక్కించింది . ఎర్ర చీరలో తెలుపురంగు స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని వయ్యారంగా నడుస్తుంటే ఆ కదలికలకు ఎద అందాలు లయబద్దంగా కదులుతుంటే ఆ సొగసు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి అంతగా ఆకర్షించింది ఆహుతులను . కాజోల్ అందాలకు ఫిదా అయిన ఆహుతులు కాజోల్ ని ఫోటోలు తీసి పరవశించిపోయారు . 
 
కాజోల్ క్లీవేజ్ అందాలు యువతని ఇప్పటికి పిచ్చెక్కిస్తున్నాయి . 90 వ దశకంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపిన ఈ భామకు హాట్ ఇమేజ్ వచ్చింది . కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే అజయ్ దేవ్ గన్ ని పెళ్లి చేసుకుంది . కొంతకాలం నటనకు గ్యాప్ ఇచ్చిన కాజోల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యింది . ఒంటి మీదకు 44 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా తన అందాలతో కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతూనే ఉంది కాజోల్ . 
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All