Homeటాప్ స్టోరీస్విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట

విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట

K Raghavendra Rao son Prakash Kovelamudi and daughter in law Kanika Dhillon taken Divorce
K Raghavendra Rao son Prakash Kovelamudi and daughter in law Kanika Dhillon taken Divorce

విడాకులు తీసుకున్న టాలీవుడ్ జంట

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెల మూడి కనిక ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఈ పెళ్లి 2014 లో జరిగింది కట్ చేస్తే మూడేళ్ళ పాటు కూడా కాపురం సాగకముందే ఇద్దరి ఆమధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో 2017 లోనే విడాకులు తీసుకున్నారట . కనికా థిల్లాన్ రెండేళ్ల క్రితమే ముంబై వెళ్ళిపోయి విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

ఇక ప్రకాష్ కోవెలమూడి విషయానికి వస్తే ……. మొదట హీరోగా పరిచయం అయ్యాడు , కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో యాక్టింగ్ ని వదిలేసి డైరెక్షన్ చేయడానికి ముందుకు వచ్చాడు . అయితే తెలుగులో చేసిన అనగనగా ఓ ధీరుడు , సైజ్ జీరో ప్లాప్ అయ్యాయి దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకొని కంగనా రనౌత్ తో జడ్జ్ మెంటల్ హై క్యా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది . ఇక విశేషం ఏంటంటే ఈ సినిమాకు కనికా కథాచర్చల్లో పాల్గొనడం . అయితే మేము విడిపోయినప్పటికీ సినిమా చేయడానికి అభ్యంతరం ఏముందని అంటోంది కనికా .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All