Homeటాప్ స్టోరీస్జూబ్లీహిల్స్ క్లబ్ నుండి TV5 చైర్మన్ వర్గాన్ని మొత్తాన్ని తొలగించిన క్లబ్ ప్రెసిడెంట్ సివి రావు

జూబ్లీహిల్స్ క్లబ్ నుండి TV5 చైర్మన్ వర్గాన్ని మొత్తాన్ని తొలగించిన క్లబ్ ప్రెసిడెంట్ సివి రావు

జూబ్లీహిల్స్ క్లబ్ నుండి TV5 చైర్మన్ వర్గాన్ని మొత్తాన్ని తొలగించారు ప్రెసిడెంట్ సీవీ రావు. జూబ్లీహిల్స్ క్లబ్ పై తప్పుడు ప్రచారం చేస్తూ క్లబ్ పరువు తీస్తున్నారని ప్రెసిడెంట్ సీవీ రావు, రవీంద్రనాథ్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని క్లబ్ నుండి తొలగించారు. ఇటీవల హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగలగా..ఇప్పుడు మరో దెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ మేరకు సీవీ రావు ఓ పత్రిక ప్రకటన ను విడుదల చేసారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All