Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ చేతుల మీదుగా విశ్వరూపం 2ట్రైలర్

ఎన్టీఆర్ చేతుల మీదుగా విశ్వరూపం 2ట్రైలర్

jr. ntr unveil kamal hassan vishwaroopam 2 trailerయంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విశ్వరూపం 2 ట్రైలర్ విడుదల కానుంది . కమల్ హాసన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” విశ్వరూపం 2”. 2013 లో విశ్వరూపం విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన విశ్వరూపం 2 ఎప్పుడో విడుదల కావాల్సి ఉండే కానీ సాంకేతిక కారణాల వల్ల ఇన్నాళ్లు ఆలస్యం అయ్యింది . కమల్ కూడా వివిధ కారణాలతో బిజీ గా ఉండటం వల్ల ఆలస్యం అయ్యింది .

జూన్ 11న విశ్వరూపం 2 ట్రైలర్ ని నేరుగా ట్విట్టర్ లో పోస్ట్ చేయనున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ . సోమవారం సాయంత్రం 5 గంటలకు తెలుగు ట్రైలర్ ని విడుదల చేయనున్నాడు ఎన్టీఆర్ . అదే సమయంలో తమిళ్ ట్రైలర్ ని శృతి హాసన్ , హిందీ ట్రైలర్ ని అమిర్ ఖాన్ విడుదల చేయనున్నారు . విశ్వరూపం విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కాగా ఆ సమయంలో కమల్ దేశం విడిచిపోతా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు . ఇక ఇప్పుడు విశ్వరూపం 2 ఏం చేస్తుందో కమల్ ని .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All