Homeటాప్ స్టోరీస్నివాళులర్పించిన ఎన్టీఆర్

నివాళులర్పించిన ఎన్టీఆర్

నటుడు రాజీవ్ కనకాల తల్లి నిన్న చనిపోయిన విషయం తెలిసిందే , కాగా ఆమె మృతితో రాజీవ్ – సుమ ఇంట తీవ్ర విషాదం నెలకొంది దాంతో వాళ్ళని పరామర్శించాడు హీరో ఎన్టీఆర్ . రాజీవ్ కనకాల – ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా మంచి మిత్రులన్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ – రాజీవ్ ల కెరీర్ తొలినాళ్ళ లో ఇద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ”స్టూడెంట్ నెం 1”. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా తో ఎన్టీఆర్ – రాజీవ్ కనకాల మంచి మిత్రులయ్యారు . అందుకే తన సినిమాలో రాజీవ్ కు మంచి వేషాలు రికమెండ్ చేస్తుంటాడు ఎన్టీఆర్ .

లఖ్మీదేవి మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించడం లక్ష్మీదేవి కి నివాళులర్పించడం తన విధి అని భావించిన ఎన్టీఆర్ రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళాడు శోకసంద్రంలో ఉన్న మిత్రుడిని పరామర్శించాడు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All