Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ రెండో కొడుకు ఫోటో

ఎన్టీఆర్ రెండో కొడుకు ఫోటో

jr ntr second son photoయంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్న రెండోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే . లక్ష్మీ ప్రణతి నిన్న ఉదయం పండంటి మగబిడ్డ కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే . కాగా ఈరోజు ఎన్టీఆర్ తన రెండో కొడుకు ఫోటో బయటకు పొక్కింది ఇక ఆ ఫోటో షోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఖాయం . ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి లకు మొదటి సంతానం గా కొడుకు పుట్టగా అతడికి అభయ్ అనే పేరు పెట్టుకున్నారు .

కాగా ఇప్పుడేమో మళ్ళీ కొడుకు పుట్టాడు , దాంతో ఎన్టీఆర్ తో పాటు ప్రణతి లు చాలా సంతోషంగా ఉన్నారు . ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . ఎన్టీఆర్ రెండో కొడుకు ముద్దుగా ఉన్నాడు , దాంతో ఆ ఫోటో వైరల్ అయ్యేలా ఉంది . ఎన్టీఆర్ మొదటి కొడుకు అభయ్ కాగా రెండో కొడుకు పేరు ఎలాంటిది పెడతాడో !ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు .

- Advertisement -

ntr 2 nd son

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All