Homeటాప్ స్టోరీస్జెర్సీ టీమ్ పై ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్

జెర్సీ టీమ్ పై ప్రశంసలు కురిపించిన ఎన్టీఆర్

నాని నటించిన జెర్సీ చిత్రాన్ని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ చిత్రంపై అలాగే నటీనటులపై ప్రశంసల వర్షం కురిపించాడు . చాలా రోజుల తర్వాత అద్భుతమైన ప్రదర్శన ఇచ్చావ్ అంటూ నాని ని పొగిడాడు జూనియర్ ఎన్టీఆర్ . ఈరోజు నాని నటించిన జెర్సీ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . జెర్సీ చిత్రం అలా విడుదల అయ్యిందో లేదో ఇలా ప్రశంసల వర్షం కురుస్తోంది జెర్సీ చిత్ర బృందం పై . ముఖ్యం గా నాని , దర్శకులు గౌతమ్ తిన్ననూరి పై .

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నాని అంటే సహజంగానే చాలామంది హీరోలకు ఇష్టం , ఇక ఎన్టీఆర్ కు అయితే మరీను దాంతో ఈరోజే సినిమాని చూసి ట్వీట్ చేసాడు దాంతో అది వైరల్ గా మారింది . నాని కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ప్రేక్షకులు కూడా నాని నటనకు జేజేలు పలుకుతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All