Homeటాప్ స్టోరీస్49 ఏళ్ల భామకు 25 ఏళ్ల కుర్రాడు కావాలట

49 ఏళ్ల భామకు 25 ఏళ్ల కుర్రాడు కావాలట

jennifer aniston wants 25 years young man49 ఏళ్ల భామ జెన్నిఫర్ ఆనిస్టన్ కు 25 ఏళ్ళ కుర్రాడి తో రొమాన్స్ చేయాలనీ ఆశగా ఉందట . ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకొని వాళ్లకు విడాకులు ఇచ్చింది ప్రస్తుతం ఈ భామ ఫ్రీ బర్ద్ దాంతో తన వయసు ఉన్న వాళ్లతో శృంగారంలో పాల్గొని బోర్ కొట్టిందని అందుకే పాతికేళ్ల కుర్రాడు సరైన వాడు దొరికితే అతడితో రొమాన్స్ చేయాలనీ ఆశగా ఉందని అంటోంది .

పాతికేళ్ల కుర్రాళ్ళు అయితే కొంచెం విభిన్నంగా ఆలోచిస్తారని అలాగే చాలా కొత్తగా రొమాన్స్ చేయొచ్చని …….. వాళ్లతో రొమాన్స్ చాలా సరదాగా ఉంటుందని , తెలియని విషయాలు చెప్పుకుంటూ నాన్సన్స్ కి అవకాశం లేకుండా చూసుకోవచ్చని అంటోంది . మొత్తానికి తన ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లతో శృంగారంలో పాల్గొని బోర్ కొట్టిందేమో అందుకే కుర్రాళ్ళని కోరుకుంటోంది జెన్నిఫర్ . మరి ఈ భామ కోరికలను తీర్చేవాడు ఎప్పుడు ఎక్కడ దొరుకుతాడో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All