Homeఎక్స్ క్లూసివ్ఇంట్లో ఉంటే బట్టలు వేసుకోదట ఈ భామ

ఇంట్లో ఉంటే బట్టలు వేసుకోదట ఈ భామ

Jennifer aniston likes to do naked when she in house
Jennifer aniston

ఇంట్లో ఉన్న సమయంలో నేను బట్టలు వేసుకోనని , నగ్నంగా ఉండటమే నాకు చాలా చాలా ఇష్టమని అంటోంది 49 ఏళ్ల హాలీవుడ్ భామ జెన్నిఫర్ అనిస్టన్ . హాలీవుడ్ లో రాణిస్తున్న ఈ భామ ఇంట్లో టివి చూస్తున్న సమయంలో పూర్తి నగ్నంగా ఉంటుందట , అంతేకాదు అలా నగ్నంగా టివి చూడటం అంటే నాకు మహా సరదా అని అంటోంది జెన్నిఫర్ అనిస్టన్ .

8 ఏళ్ల వయసులోనే సంపాదించడం మొదలు పెట్టిన ఈ భామకు 17 ఏళ్ల వయసులో కోరికలు కలిగాయని అది కూడా షాన్ కాసిడిని చూసిన క్షణంలో కోరికలు గుర్రాలయ్యాయని అంటోంది . అందుకే అతడితో డేటింగ్ చేసానని ,మేమిద్దరం బాగా ఎంజాయ్ చేశామని ఓపెన్ గా చెప్పేస్తోంది . ఇక ఇంట్లో ఉన్నప్పుడు దాదాపుగా బట్టలు లేకుండా ఉంటానని , అలా ఉంటేనే స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తుందని అంటోంది జెన్నిఫర్ అనిస్టన్ . తాజాగా ఈ భామ డంప్లిన్ అనే చిత్రంలో నటించింది , ఆ సినిమా ప్రమోషన్ కోసం బాగానే కష్టపడుతోంది . ఆ సందర్భాంగానే ఈ విషయాలు వెల్లడించింది .

- Advertisement -

English Title: Jennifer aniston likes to do naked when she in house

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All