Homeటాప్ స్టోరీస్పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది

పెళ్లి కాకుండానే తల్లి అయ్యింది

Jeetendr daughter Ekta kapoor turns Mom43 సంవత్సరాల ఏక్తా కపూర్ పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యింది . జనవరి 27 న పండంటి మగబిడ్డ ఏక్తా కపూర్ ఇంట్లోకి అడుగుపెట్టడంతో ఏక్తా కపూర్ కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది . హిందీలో పలు విజయవంతమైన సీరియల్ లను నిర్మించింది ఏక్తా కపూర్ . హిందీలోనే కాకుండా దక్షిణాది బాషలలో కూడా సీరియల్ లను నిర్మించింది . అంతేకాదు డర్టీ పిక్చర్ , రాగిణి ఎం ఎం ఎస్ , తదితర అడల్ట్ చిత్రాలను నిర్మించి సంచలనం సృష్టించింది .

ఏక్తా కపూర్ ఒకప్పటి స్టార్ హీరో జితేంద్ర కూతురు అన్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి చేసుకోకుండా తల్లి అయ్యింది కానీ ఆమె తల్లి అయ్యింది సరోగసి ద్వారా . అంటే అద్దె గర్భం అన్నమాట . హాట్ లేడీ గా ముద్ర పడిన ఈ భామ సీరియల్స్ తో ప్రభంజనం సృష్టిస్తోంది . ఏక్తా కపూర్ సోదరుడు బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసి ద్వారానే తండ్రి అయ్యాడు ఇంతకుముందు .

- Advertisement -

English Title: Jeetendr daughter Ekta kapoor turns Mom

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All