HomeLIFE STYLE‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ కోసం జాన్వీ అందాల ఆరబోత

‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ కోసం జాన్వీ అందాల ఆరబోత

janhvi kapoor filmfare magazine photoshoot
janhvi kapoor filmfare magazine photoshoot

‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ కోసం జాన్వీ కపూర్ అందాల ఆరబోత చేసి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. ‘ధడక్’ మూవీ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని యూత్ కు దగ్గరైంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ ఫై దృష్టి సారించిన ఈమె..సోషల్ మీడియా లోను అంతే యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను పెంచుకుంటుంది. సినిమా విశేషాలే కాక హాట్ హాట్ వీడియోస్ , పిక్స్ షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ భామ ‘ఫిల్మ్ ఫేర్’ మ్యాగజైన్ కోసం జాన్వికపూర్ అందాల ఆరబోత చేసింది. ఈ భారీ అందాలను చూసేందుకు నెటిజన్లు పోటీ పడుతున్నారు. రకరకాల డ్రెస్సుల్లో ఎద అందాలు ఆరబోసి కైపెక్కిస్తోంది. బికినీ ఫొటోలో తన హాట్ థైస్ కనబడేలా ఫోజులిచ్చింది. ఈ ఫొటోస్ కు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇక అభిమానులైతే రొమాంటిక్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All