Homeటాప్ స్టోరీస్కమ్మోళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జాజి శర్మ

కమ్మోళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జాజి శర్మ

 Jaji Sharma controversial comments on Kamma Casteకమ్మోడు మీద నుండే కదా మనమంతా మలవిసర్జనం చేసేది అంటూ కమ్మోళ్ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదాన్ని రాజేసాడు బ్రాహ్మణ కులానికి చెందిన జాజి శర్మ . కమ్మోళ్ల పై దారుణమైన పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది , ఇక కొంతమంది నెటిజన్లు అయితే జాజి శర్మ పై బూతుల పంచాంగం మొదలు పెట్టారు దాంతో తన పోస్ట్ ని డిలీట్ చేసాడు . అయితే అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాపం అతడి ప్రయత్నం ఫలించలేదు .

భగవంతుడి సన్నిధిలో నిత్యం దీపారాధన చేసే పవిత్ర వృత్తి లో ఉన్న బ్రాహ్మణులంటే సమాజంలో అందరికీ గౌరవమే కానీ గతకొంత కాలంగా కులాల కుమ్ములాటలు జరుగుతున్నాయి . ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల బ్రాహ్మణులలో వ్యతిరేకత వస్తోంది అందులో భాగంగానే జాజి శర్మ అనే బ్రాహ్మణుడు కమ్మోళ్ల పై అనకూడని మాట అనేశాడు . దాంతో కమ్మోళ్ళు జాజి శర్మ పై బూతుల వర్షం కురిపిస్తున్నారు . కొంతమందేమో అతడికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు . మొత్తానికి కులగజ్జి తో వివాదాలు మరింత పెద్దవి అవుతున్నాయి .

- Advertisement -

Jaji Sharma makes controversial comments on Kamma Caste (1)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All