Homeటాప్ స్టోరీస్జూదం ఆడుతున్న జగపతిబాబు

జూదం ఆడుతున్న జగపతిబాబు

Jagapathi Babu
జగపతిబాబు

ఫ్యామిలీ చిత్రాల హీరోగా శోభన్ బాబు తర్వాత అంతటి  తెచ్చుకున్న హీరో కేవలం జగపతిబాబు మాత్రమే ! అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే ఆర్ధికంగా చితికిపోయాడు , కొన్ని సినిమాలను నిర్మించడం వల్ల , అలాగే కొంతమందిని నమ్మడం వల్ల అంతేనా ఇలా జూదం ఆడటం వల్ల కూడా. కట్ చేస్తే ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు . పెద్ద మొత్తం లో సంపాదిస్తున్నాడు కూడా .

అయితే జూదం ని మాత్రం మర్చిపోవడం లేదు  ఈ హీరో . తాజాగా గోవా కెళ్ళాను , కాసినోకి సిద్దమయ్యాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయండి అంటూ ఓ పిక్ ట్వీట్ చేసాడు జగపతిబాబు . దాంతో ఈ బాబు ఇంకా ఆ ఆట మర్చిపోలేదా ? అంటూ గుసగుసలు మొదలయ్యాయి . అయితే ఈ ఆటలో గెలుపు ఓటములు పక్కన పెడితే ….. జగపతిబాబు మాత్రం కోట్లల్లో సంపాదిస్తున్నాడు కాబట్టి , మంచి డిమాండ్ లో ఉన్నాడు కాబట్టి తప్పులేదు కానీ ఒకవేళ పెద్ద మొత్తంలో నష్టపోతేనే ఇబ్బంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All