Homeఎక్స్ క్లూసివ్బికినీ ట్రీట్ ఇచ్చిన భామ

బికినీ ట్రీట్ ఇచ్చిన భామ

 Item girl Kim sharma sizzles in bikini
Kim sharma

39 ఏళ్ల కిమ్ శర్మ థాయ్ ల్యాండ్ లో బికినీ లో వీరంగం వేస్తోంది . తాజాగా ఈ భామ తన ప్రియుడు హర్షవర్ధన్ రాణే తో థాయ్ ల్యాండ్ వెళ్ళింది . అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది . టు పీస్ బికినిలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చి కుర్రాళ్ళ గుండెల్లో దడ పెంచుతోంది . జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలన్న సూత్రాన్ని పాటిస్తూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతోంది కిమ్ శర్మ  .

టాలీవుడ్ లో , బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ ఓ విదేశియుణ్ణి పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక అతడితో వచ్చిన విభేదాలతో అతడ్ని వదిలేసింది . ఇక ఇప్పుడేమో తెలుగులో పలు చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రాణే తో సహజీవనం చేస్తోంది కిమ్ శర్మ . ముంబై వీధులలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఈ జంట పెళ్లి చేసుకొని ఒక్కటవుతుందా ? లేక తూచ్ అంటుందా చూడాలి .

- Advertisement -

English Title: Item girl Kim sharma sizzles in bikini

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All