Homeటాప్ స్టోరీస్మహేష్ బాబు కు మరో షాక్ తగిలింది

మహేష్ బాబు కు మరో షాక్ తగిలింది

IT officials recovered money from mahesh bank accountsమహేష్ బాబు కు ఐటీ శాఖాధికారులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు . ఇప్పటికే మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయగా ఈరోజు ఏకంగా మహేష్ బాబు ఖాతాల నుండి 42 లక్షలు డ్రా చేసుకున్నారు జిఎస్టి అధికారులు . మరో 31 లక్షలు కూడా డ్రా చేసుకుంటామని చెప్పారు దాంతో షాక్ అవ్వడం మహేష్ బాబు వంతయ్యింది . 2007- 2008 వ సంవత్సరానికి గాను మహేష్ బాబు జిఎస్ టి పన్ను ఎగ్గొట్టారని అందుకే ఈ బ్యాంక్ ఖాతాలు జప్తు చేశామని అంటున్నారు అధికారులు .

మహేష్ బాబు మొత్తం మీద 73 లక్షల రూపాయలు చెల్లించాల్సిందేనని అంటున్నారు . 18. 5 లక్షల అసలుకు 55 లక్షల వడ్డీ వేశారు దాంతో మొత్తం 73. 5 లక్షలు అయ్యింది . కాగా ఇప్పుడు మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్ నుండి మొత్తంగా 42 లక్షలను డ్రా చేసుకున్నారు జి ఎస్ టి అధికారులు . అప్పు చెల్లించండి అనడం వేరు కానీ ఏకంగా బ్యాంక్ ఖాతాలను జప్తు చేయడం , అందులోంచి కొంత మొత్తం తీసుకోవడం మాత్రం సంచలనం సృష్టిస్తోంది .

- Advertisement -

English Title: IT officials recovered money from mahesh bank accounts

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All