Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రివ్యూ

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రివ్యూ

ISmart Shankar
ISmart Shankar

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే వచ్చింది . పక్కా తెలంగాణ నేపథ్యంలో అందునా హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు స్పష్టం అవుతోంది . పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ – ఛార్మి సంయుక్తంగా నిర్మించారు . రామ్ సరసన హాట్ భామలు నిధి అగర్వాల్ , నభా నటేష్ లు నటించారు . ఇక ట్రైలర్ విషయానికి వస్తే ……

పూర్తి గా మాస్ ప్రేక్షకులను అలరించేలా రూపొందించాడు పూరి . ఊర మాస్ డైలాగ్స్ హీరో చేత చెప్పించడమే కాదు హీరోయిన్ నభా నటేష్ చేత కూడా చెప్పించి నోరెళ్ళ బెట్టించాడు పూరి . ఇక హీరోయిన్ లు పేరుకే కానీ వ్యాంప్ పాత్రలకంటే దారుణంగా ఉన్నట్లుండి పరిస్థితి . శృంగార సన్నివేశాల్లో వీరలెవల్లో రెచ్చిపోయారు ఇద్దరు కూడా . మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ చూస్తుంటే మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేసినట్లు కనబడుతోంది .

- Advertisement -

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All