Homeటాప్ స్టోరీస్గుండు చేయించుకున్న ఇస్మార్ట్ శంకర్

గుండు చేయించుకున్న ఇస్మార్ట్ శంకర్

Ram Pothineni
Ram Pothineni

ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తాజాగా గుండు తో దర్శనం ఇచ్చి షాక్ ఇచ్చాడు . ఎవరికైనా అందం జుట్టు వల్లే ! దాన్ని రకరకాలుగా మార్చుకుంటారు కానీ రామ్ మాత్రం గుండు చేయించుకొని కనబడి ఆ లుక్ ని ట్వీట్ చేసాడు . ఇంకేముంది అందరూ షాక్ అవుతున్నారు . ఈ లుక్ వైరల్ అవుతోంది . ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు రామ్ .

ఇక ఈ కొత్త గెటప్ ఏ సినిమా కోసం అన్న చర్చ సాగుతోంది . అయితే ఏ సినిమా అన్నది మాత్రం రామ్ ఇంకా ఫైనల్ చేయలేదు . ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్నాడు మరి . ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ అయినప్పటికీ ఎక్కువ క్రెడిట్ మాత్రం పూరి జగన్నాధ్ కే వెళ్ళింది .

- Advertisement -

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All