Homeటాప్ స్టోరీస్ఇస్మార్ట్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో సోయగాలు..!

ఇస్మార్ట్ బ్యూటీ.. బ్లాక్ డ్రెస్ లో సోయగాలు..!

Ismart Beauty Nabha Natesh Block Dress Hungama
 

సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటుంది అమ్మడు. యువ హీరోల సరసన ఛాన్స్ అందుకుంటున్న ఈ అమ్మడు మరో సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక సినిమాలతో పాటు హీరోయిన్స్ కు ఫోటో షూట్స్ చేయడం కూడా కామన్ అయ్యింది.

ఈ క్రమంలో నభా నటేష్ కూడా తన లేటెస్ట్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. ఇమిరేజ్ మేగజైన్ కోసం నభా నటేష్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. కంప్లీట్ బ్లాక్ అవుట్ ఫిట్ తో అమ్మడు కవ్విస్తుంది. తనదైన హాట్ యాంగిల్ లో అలరిస్తున్న నభా నటేష్ ఓ సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తుంది. కెరియర్ లో మరో హిట్ పడితే మాత్రం అమ్మడిని ఆపడం కష్టమే అని చెప్పొచ్చు.

- Advertisement -

స్టార్ హీరోయిన్ కు ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్న నభా నటేష్ కథల సెలక్షన్ లో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే మాత్రం అమ్మడికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All