• టాప్ స్టోరీస్
  • గాసిప్స్
  • న్యూస్
  • రివ్యూస్
  • ట్రేడ్ న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గ్యాలరీ
    • ACTRESS
    • ACTORS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
  • English
Search
LogoTollywood.Nettelugu
LogoGOSSIPtelugu
LogoTollywood.Nettelugu
Wednesday, February 1, 2023
  • Happy New Year
  • టాప్ స్టోరీస్
  • గాసిప్స్
  • న్యూస్
  • రివ్యూస్
  • ట్రేడ్ న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గ్యాలరీ
    • ACTRESS
    • ACTORS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
  • English
LogoTollywood.Nettelugu
  • టాప్ స్టోరీస్
  • గాసిప్స్
  • న్యూస్
  • రివ్యూస్
  • ట్రేడ్ న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గ్యాలరీ
    • ACTRESS
    • ACTORS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
  • English
More
    Homeగాసిప్స్లివ్ఇన్ రిలేష‌న్ షిప్ మీద సాగే సినిమా `ఇష్టంగా` - అర్జున్ మ‌హి

    లివ్ఇన్ రిలేష‌న్ షిప్ మీద సాగే సినిమా `ఇష్టంగా` – అర్జున్ మ‌హి

    December 26, 2018, 7:00 PM
    Share
    Facebook
    Twitter
    WhatsApp
    Telegram

      Ishtamga Movie inspired by live-in relationship   
      Arjun Mahi

      ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం `ఇష్టంగా`. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది‌.  ఈసంద‌ర్భంగా హీరో అర్జున్ మ‌హి మీడియాతో మాట్లాడుతూ….

      ఆయ‌నే ఇన్‌స్పిరేష‌న్‌..
      – నాకు చిరంజీవిగారే ఇన్‌స్పిరేష‌న్‌. అలాగే నేటి త‌రం హీరోలంద‌రినీ ఇష్ట‌ప‌డ‌తాను. అంద‌రి సినిమాలు చూస్తుంటాను. ఇంజ‌నీరింగ్ చ‌దివిన త‌ర్వాత సినిమాల‌పై చిన్న‌ప్ప‌టి నుండి ఉన్న ఆస‌క్తితో హీరో అయ్యాను.
      క‌ష్టంగా.. ఇష్టంగా…
      – హీరోగా ఎంజాయ్‌, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమా త‌ర్వాత చేసిన మూడో సినిమా. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. ఇందులో త‌నిష్క్ రాజ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తే మ‌ధుమ‌తి, మ‌ధ‌నంద‌న్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అందరం క‌ష్ట‌ప‌డ్డా ఎంతో ఇష్టంగా చేసిన సినిమా.
      పాత్ర గురించి…
      – సినిమాలో కృష్ణ అనే కొరియోగ్రాఫ‌ర్ పాత్ర‌లో న‌టించాను. హీరోయిన్ ఓ వెబ్‌సైట్‌లో కంటెంట్ రైట‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అనే కాన్సెప్ట్ న‌డుస్తుంది. మా సినిమా ట్రైల‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ చూసినవాళ్లంద‌రూ అర్జున్ రెడ్డి 2, ఆర్‌.ఎక్స్ 100 సీక్వెల్‌లా ఉంద‌ని అన్నారు. సినిమా ప్రేమ మీద‌, లివిన్ రిలేష‌న్ షిప్ మీద కొన‌సాగుతుంది. ఒక అమ్మాయి ప్రేమిస్తే .. ప్రేమ కోసం ఎంత దూరం వెళుతుంద‌నేది ఈ సినిమాలో చూపించాం.
      వ‌ల్గ‌ర్‌గా ఉండ‌దు…
      – లివ్ ఇన్ రిలేష‌న్ మీద ర‌న్ అయ్యే క‌థ కాబ‌ట్టి.. క‌థానుగుణంగా లిప్‌లాక్స్ ఉంటాయి. ఎక్క‌డా వ‌ల్గారిటీ ఉండ‌దు. సినిమాలో సెకండాఫ్‌లో చివ‌రి ముప్పై నిమిషాలు ఓ కోర్ పాయింట్ మీద సినిమా ర‌న్ అవుతుంది. ఆ కోర్ పాయింట్ ఏంట‌నేది ఇప్పుడే చెప్ప‌లేను.
      త‌దుప‌రి చిత్రాలు..
      - Advertisement -

      – రెండు మూడు క‌థ‌లు విని ఉన్నాను.. `ఇష్టంగా` సినిమా రిలీజ్ త‌ర్వాత త‌దుప‌రి సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాను.

      English Title: Ishtamga Movie inspired by live-in relationship

      - Advertisement -
      • Tags:
      • Arjun mahi
      • fim news
      • Ishtamga movie
      • అర్జున్ మహి
      • ఇష్టంగా
      • ఎ.వి.ఆర్ మూవీ వండర్స్
      • త‌నిష్క్ రాజ‌న్
      • లివ్ఇన్ రిలేష‌న్
      • సంపత్ .వి రుద్ర‌

      Also Read

      హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల

      ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

      30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా “కొత్త రంగుల ప్రపంచం” గ్లిమ్ప్స్ విడుదల

      ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

      Advertisement
      Advertisement

      టాప్ స్టోరీస్

      View All

      స్టార్ హీరో నితిన్ చేతుల మీదుగా మణికొండలో ‘బాబాయ్ హోటల్’ ప్రారంభం

      దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు విడుదల చేసిన అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్

      ఆసక్తికరంగా అరవింద్ కృష్ణ ‘అండర్ వరల్డ్ బిలియనీర్స్’ ఫస్ట్ లుక్ !!

      ప్రత్యర్థి మూవీ రివ్యూ

      సీఐడీ అధికారులు నోటీసుల తర్వాత బీఆర్ నాయుడు అందుబాటులో లేరా..?

      కోటి దీపోత్సవం వేళ NTV పై కుటిల ప్రయత్నాలు

      కడు రమణీయం..కోటీ దీపోత్సవ సంబురం..

      ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

      నవంబరులో స్టూడెంట్స్‌కు లాప్‌ట్యాప్‌లు

      వైభవంగా తెలుగురాష్ట్రాల్లో దేవీనవరాత్రులు

      గాసిప్స్

      View All

      రాజమౌళి సెంటిమెంట్ కు ఆచార్య బలి..?

      పుష్ప 2 లో సునీల్​ శెట్టి..

      సింగర్ సునీత మరోసారి తల్లి కాబోతుందా..?

      ఆచార్య ప్రీ రిలీజ్ ముఖ్య అతిధులగా మహేష్ , ఎన్టీఆర్..?

      సుకుమార్..విజయ్ దేవరకొండ ను పక్కకు పెట్టాడా..?

      మరోసారి హరిహర వీరమల్లు టీం కు పవన్ షాక్ ఇవ్వబోతున్నాడా..?

      చిరంజీవి కి మహేష్ మాట సాయం..?

      ‘హరిహర వీరమల్లు’ లో పవన్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నారట..

      పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ ..?

      హైపర్ ఆది సంచలన నిర్ణయం తీసుకున్నాడా..?

      Latest Posts

      న్యూస్

      హన్సిక తో సింగిల్ షాట్ లో సింగిల్ క్యారెక్టర్ తో తీసిన ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం… త్వరలో ట్రైలర్ విడుదల

      న్యూస్

      ఘనంగా ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫిబ్రవరి 3న విడుదల కాబోతోన్న చిత్రం

      న్యూస్

      30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వీ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా “కొత్త రంగుల ప్రపంచం” గ్లిమ్ప్స్ విడుదల

      న్యూస్

      ఇంటెన్స్ రా యాక్షన్ ఫిల్మ్ గా కోనసీమ థగ్స్… ట్రైలర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్

      • టాప్ స్టోరీస్
      • గ్యాలరీ
      • రివ్యూస్
      • Disclaimer
      • Privacy Policy
      • ENGLISH

      Copyright © Tollywood.net, 2021. All Rights Reserved