Homeగాసిప్స్ఇషా అంబానీ వర్సెస్ బ్రాహ్మణి గాలి వెడ్డింగ్

ఇషా అంబానీ వర్సెస్ బ్రాహ్మణి గాలి వెడ్డింగ్

Isha ambani vs Brahmani gali wedding costసంపన్నుల కుటుంబాలలో పెళ్లిళ్లు జరిగితే ఎలా ఉంటుందో గాలి బ్రాహ్మణి , ఇషా అంబానీ ల పెళ్ళిళ్ళు చూస్తే అర్థం అవుతోంది. ముఖేష్ అంబానీ తన కూతురు పెండ్లిని అంగరంగ వైభవంగా చేసాడు. ఈ పెళ్లి ఖర్చు 750 కోట్లని తెలుస్తోంది. ఇషా అంబానీ పెళ్లిలో పలువురు రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇషా పెళ్లి లో పలువురు సినీ ప్రముఖులు డ్యాన్స్ లతో అలరించడమే కాకుండా కొంతమంది స్వయంగా కొసిరి కొసిరి వడ్డించడం విశేషం.

ఇక రెండేళ్ల క్రితం పెద్ద నోట్లు రద్దైన సమయంలో 500 కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున తన కూతురు బ్రాహ్మణి గాలి పెళ్లి చేసాడు గాలి జనార్దన్ రెడ్డి. నోట్లు రద్దైన సమయంలో కూడా భారీ గా ఖర్చుచేసి తన దర్పాన్ని చూపించాడు. డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా ఉంటాయో ఈ రెండు పెళ్లిళ్లు ఉదాహరణగా నిలిచాయి. ఇక ఈ రెండు పెళ్లిళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

- Advertisement -

English Title: Isha ambani vs Brahmani gali wedding cost

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All