Homeటాప్ స్టోరీస్2.0 చిత్రం 600 కోట్లు వసూల్ చేస్తుందా ?

2.0 చిత్రం 600 కోట్లు వసూల్ చేస్తుందా ?

IS Rajinikanth 2.0 collect 600 crores ?గతకొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు సరైన హిట్ లేదు అంతేకాదు రజనీకాంత్ సినిమాని కొనుక్కున్న బయ్యర్లు ఘోరంగా నష్టపోతున్నారు . సినిమా విడుదల అయ్యాక , ప్లాప్ అయ్యాక బయ్యర్లు గోల గోల చేస్తున్నారు . రోబో సంచలన విజయం తర్వాత రజనీకాంత్ కు సాలిడ్ హిట్ లేదనే చెప్పాలి . ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు ఘోరంగా దెబ్బకొట్టాయి బయ్యర్లకి . కొచ్చాడైయాన్ , లింగ , కబాలి , కాలా చిత్రాలు బయ్యర్లకి ఘోరంగా నష్టపోయేలా చేసాయి . రజనీకాంత్ మీద ఉన్న క్రేజ్ తో 200 కోట్ల బిజినెస్ జరిగితేనే నష్టం వస్తే ఇప్పుడు ఏకంగా 600 కోట్ల బిజినెస్ . 550 కోట్ల భారీ బడ్జెట్ తో 2. 0 చిత్రం రూపొందింది . మరి ఇంతటి బడ్జెట్ ని మళ్ళీ వసూల్ చేయగలదా ?

రజనీకాంత్ కున్న క్రేజ్ తో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవడం ఖాయం , అలాగే భారీ ఓపెనింగ్స్ రావడం కూడా ఖాయం . అయితే 600 కోట్ల భారీ వసూళ్ల ని సాధించే సత్తా ఉందా ? అన్నది ప్రశ్న . సినిమా బాగుంటే ఖచ్చితంగా ఆ భారీ మొత్తాన్ని వసూల్ చేయగలడు రజనీ , అయితే సినిమా ఏమాత్రం బాగోలేకపోయినా , యావరేజ్ గా మిగిలినా ఘోరంగా నష్టపోవడం ఖాయం . 2. 0 పరిస్థితి ఏంటి అన్నది ఈనెల 29 న తేలిపోనుంది .

- Advertisement -

English Title: IS Rajinikanth 2.0 collect 600 crores ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All