Homeటాప్ స్టోరీస్తల్లి కాబోతున్న హీరోయిన్

తల్లి కాబోతున్న హీరోయిన్

is priyamani pregnantహీరోయిన్ ప్రియమణి తల్లి కాబోతోందని తెలుస్తోంది . బిజినెస్ మెన్ అయిన ముస్తఫా రాజ్ ని గత ఏడాది పెళ్లి చేసుకుంది ప్రియమణి . దాంతో ప్రస్తుతం గర్భం దాల్చినట్లు గా సమాచారం అందుతోంది . పెళ్ళికి ముందే ముస్తఫా తో ప్రేమలో పడిన ప్రియమణి ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంది . గత ఏడాది పెళ్లి చేసుకున్నప్పటికీ మళ్ళీ సినిమాల్లో నటించింది ఈ భామ అయితే కెరీర్ ప్రారంభంలో పలు హిట్స్ సాధించిన ఈ భామ ఆ తర్వాత కెరీర్ లో మొత్తం వెనుకబడిపోయింది . తమిళ్ , మలయాళ , తెలుగు చిత్రాల్లో నటించిన ప్రియమణి కి అనుకున్న స్థాయిలో ఇమేజ్ రాలేదు .

ఇటీవలే డీ షోలో న్యాయనిర్ణేత గా వ్యవహరించింది ప్రియమణి , ఒకవైపు సినిమాలు చేస్తూనే డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది . ఇక ఇప్పుడు తల్లి కాబోతోంది కాబట్టి షో నుండి తప్పుకుందని తెలుస్తోంది . అయితే అధికారికంగా ప్రియమణి తల్లి కాబోతోందని చెప్పాల్సి ఉంది . తెలుగులో పలువురు అగ్ర హీరోల సరసన నటించిన ఈ భామ అనూహ్యంగా తెరమరుగు అయ్యింది .

- Advertisement -

English Title: is priyamani pregnant

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All