Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్నాని శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇస్తున్నాడా ?

నాని శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇస్తున్నాడా ?

నాని శ్రీకాంత్ అడ్డాలకు ఛాన్స్ ఇస్తున్నాడా ?

Is Nani next with srikanth addala
Is Nani next with srikanth addala
- Advertisement -

హీరో నాని ఇటీవలే జెర్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే . జెర్సీ తో విమర్శకుల ప్రశంసలను అందుకున్న నాని ప్లాప్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది . కొత్త బంగారు లోకం , సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్స్ తర్వాత బ్రహ్మోత్సవం వంటి డిజాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించాడు . దాంతో శ్రీకాంత్ అడ్డాల తో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు .

కట్ చేస్తే నాని ఆ ఛాన్స్ ఇచ్చేలా కనబడుతోంది . ఎందుకంటే నాని డేట్స్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ దగ్గర ఉన్నాయి . భలేభలే మగాడివోయ్ చిత్రం తర్వాత మరో సినిమా చేస్తానని అన్నాడు నాని , కట్ చేస్తే అదే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ శ్రీకాంత్ అడ్డాల కు ఛాన్స్ ఇస్తోంది దర్శకుడిగా . అంటే శ్రీకాంత్ అడ్డాల – నాని కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ కాబోతున్నట్లు తెలుస్తోంది . బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత నాని ఛాన్స్ ఇస్తే గొప్ప సాహసం చేస్తున్నట్లే !

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts