Homeటాప్ స్టోరీస్వేడుకకు రావడం ఎన్టీఆర్ కు ఇష్టం లేదా ?

వేడుకకు రావడం ఎన్టీఆర్ కు ఇష్టం లేదా ?

Is Jr NTR unhappy with balakrishnaఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ వేడుక హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెలిసిందే . ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వచ్చాడు . అయితే ఎన్టీఆర్ ముఖ కవళికలు అస్సలు బాగోలేవు , ఎందుకో చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నాడు . అంతేకాదు ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడానికి వెళితే వద్దని వారించాడు కూడా . ఎన్టీఆర్ ముఖం చూస్తే మాత్రం చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నాడు . ఎన్టీఆర్ లో అసలు కల లేకుండాపోయింది .

అసలు ఎన్టీఆర్ కు ఈ వేడుకకు రావడం ఇష్టం లేదా ? ఒత్తిడి మీద ఈ వేడుకకు వచ్చాడా ? అన్న అనుమానం నెలకొంది ఎన్టీఆర్ ని చూస్తుంటే . చాలా గంభీరంగా ఉన్నాడు ఎన్టీఆర్ , మొఖంలో ఎక్కడ కూడా సంతోషం లేదు . ఎన్టీఆర్ మాత్రమే కాదు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా సంతోషంగా లేడు . ఇక ఎన్టీఆర్ వేదిక మీదకు వచ్చి మాట్లాడితే కానీ తెలీదు ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి అన్నది . కొంతకాలంగా ఎన్టీఆర్ బాలయ్య బాబాయ్ కి దూరంగానే ఉంటున్నాడు . అయితే హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది . కానీ ఎన్టీఆర్ లో మాత్రం ఆ సంతోషం ఎక్కడా కనిపించడం లేదు .

- Advertisement -

English Title: Is Jr NTR unhappy with balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All