Homeటాప్ స్టోరీస్ఆ హీరోయిన్ పెళ్ళికి విలన్ గా మారుతున్న అమ్మ

ఆ హీరోయిన్ పెళ్ళికి విలన్ గా మారుతున్న అమ్మ

i will not accept priyanka marry with nick says priyanka chopras motherబాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ విదేశీయుడు తో ప్రేమలో ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది పైగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని మరీ తిరుగుతున్నారు ఇటీవలే రెడ్ కార్పెట్ పై ప్రియుడు ”నిక్ జోనాస్ ” కలిసి ఫోటోలకు ఫోజిచ్చింది ప్రియాంక చోప్రా . కట్ చేస్తే నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం సాగడంతో ఈ మాటలు ప్రియాంక చోప్రా తల్లి చెవిన పడ్డాయి . ఇంకేముంది ప్రియాంక చోప్రా తల్లికి ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే !

ఆ పెళ్ళికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది ఆమె తల్లి మధు చోప్రా . ప్రియాంక చోప్రా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నా ఫరవాలేదని కానీ ఓ విదేశీయుడిని మాత్రం పెళ్లి చేసుకుంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని అంటోంది మధు చోప్రా . అయితే ప్రియాంక తల్లి పెళ్లి వార్తలను ఖండించింది కానీ ప్రియాంక చోప్రా మాత్రం అస్సలు స్పందించలేదు ఏంటో ! బాలీవుడ్ ని కాదని హాలీవుడ్ కు వెళ్ళింది ప్రియాంక చోప్రా కానీ హాలీవుడ్ లో సక్సెస్ ని పక్కన పెడితే అక్కడ ఓ ప్రియుడ్ని మాత్రం పట్టేసింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All