
కట్ చేస్తే ఆ ఛాన్స్ షాలిని పాండే ని వరించింది ఇంకేముంది అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే . అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో పార్వతి నాయర్ సినిమా చూసిందట ! సినిమా చూసాక చాలా బాధపడిందట . ఇంతటి సంచలన విజయాన్ని ఎలా వదులుకున్నాను అంటూ తెగ ఫీల్ అవుతోంది ఈ భామ . తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాలను చెప్పింది పార్వతి నాయర్ .
- Advertisement -