Homeఎక్స్ క్లూసివ్లిప్ లాక్ లిస్తా , క్లీవేజ్ షో చేస్తానంటున్న భామ

లిప్ లాక్ లిస్తా , క్లీవేజ్ షో చేస్తానంటున్న భామ

 I love my Cleavage and agree for lip locks says Rashmi gautham
Rashmi gautham

లిప్ లాక్ లిస్తా అందులో మజా ఉంది , క్లీవేజ్ షో చేస్తా అందులో తప్పేముంది అని సవాల్ విసురుతోంది హాట్ భామ రష్మీ గౌతమ్ . బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ వెండితెర పై కూడా అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తోంది . అయితే కొంతమంది నెటిజన్ లు రష్మీ గౌతమ్ ఇగో ని టచ్ చేసారు అంతే ! నా ఇగో వైఫై లా నా చుట్టూ ఉంటుంది అన్న ఎన్టీఆర్ డైలాగ్ లా రెచ్చిపోయింది . తప్పకుండా క్లీవేజ్ షో చేస్తా? అందులో తప్పేముంది . పైగా క్లీవేజ్ షో చేస్తేనే మా దమ్ము ఏంటో ఇతరులకు తెలిసేది అనే రేంజ్ లో మాట్లాడుతోంది .

అంతేనా …… లిప్ లాక్ లు ఇవ్వడానికి నాకేమి అభ్యంతరం లేదు ఎందుకంటే అందులో మజా ఉంది , ఇచ్చేవాళ్లకు అంతకంటే ఎక్కువగా చూసేవాళ్లకు అంటూ సమాధానం ఇస్తోంది . ఈ భామ బుల్లితెర పై కూడా అందాలను ఆరబోస్తూ క్లీవేజ్ షో చేస్తున్న విషయం తెలిసిందే . సినిమాల్లో అయితే క్లీవేజ్ షో చేస్తే పరవాలేదు కానీ బుల్లితెరపై కూడానా ? అని ఓ నెటిజన్ రష్మీ ని ప్రశ్నించడంతో ఇగో దెబ్బ తిని ఇలా రెచ్చిపోయి సమాధానం ఇచ్చింది .

- Advertisement -

English Title: I love my Cleavage and agree for lip locks says Rashmi gautham

YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All